List of AP Ministers, List Portfolio Complete Information

ఆంధ్రప్రదేశ్ మంత్రులు, వారి శాఖలు

 ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు, శాఖలు : కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారోత్సవం గావించారు. ముఖ్యమంత్రి జగన్ గారు, మంత్రుల కుటుంబ సభ్యులతో పొటోలు దిగారు, కార్యకర్తల వేడుకలకు హాజరై సందడి చేసారు. 11 మంది పాత మంత్రులకు మళ్ళి స్టానం దక్కగా, కొత్తగా 14 మందికి మంత్రి పదవులు దక్కాయి. కొలువు తీరిన మంత్రులు వారి శాఖలు ఈ విధంగా ఉన్నాయి.

AP Ministers List, Portfolio
AP Ministers List, Portfolio

మంత్రులు – శాఖలు

  1. ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు
  1. సీదిరి అప్పల రాజు, మత్స్య, పశుసంవరధక శాఖ
  1. బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ

4.  పీడిక రాజన్న దొర, గిరిజన సంక్షేమ శాఖ.

  1. గుడివాడ అమర్నాధ్, పారిశ్రామిక – వాణిజ్య పన్నులు
  1. బూడి ముత్యాల నాయుడు – పంచాయతీ రాజ్ శాఖ

7.దాడి శెట్టి రాజా –  రోడ్లు భవనాలు

8. పినెపె విశ్వరూప్‌ – రవాణా శాఖ

  1. చెల్లుబోయిన వేణు – సమాచారం, సినిమాటోగ్రఫీ
  1. తానేటి వనిత – హోం శాఖ , విపత్తుల నిర్వహణ
  1. కారుమూరి నాగేశ్వర రావు – పౌర సరఫరాలు శాఖ

12.కొట్టు సత్యనారాయణ- దేవాదాయ శాఖ

  1. జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ
  1. మేరుగ నాగార్జున – సాంఘాక సంక్షేమ శాఖ

15. విడదల రజినీ –  వైద్య ఆరోగ్య శాఖ

16. అంబటి రాంబాబు – జల వనరుల శాఖ

  1. ఆదిమూలపు సురేష్ – పురపాలక శాఖ
  1. కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్
  1. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్ టెక్నాలజీ
  1. రోజా – టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు
  1. కె.నారాయణ స్వామి – ఎక్సైజ్ శాఖ
  1. అంజాద్ బాషా – మైనార్టీ శాఖ
  1. బుగ్గన – ఆర్ధిక, స్కిల్ డెవలప్‌మెంట్

24. గుమ్మనూరు జయరామ్ – కార్మిక శాక

  1. ఉష శ్రీ చరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ
Download AP Ministers List, Portfolio
Download AP Ministers List, Portfolio

AP Ministers and Portfolio with CM Signature

AP Minister List with CM Signature
AP Minister List with CM Signature

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *