Special AP TET for In-Service Teachers AP Govt Decision
టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం డిసెంబరులో నిర్వహించే అవకాశం – డీఎస్సీ నియామకాల నేపథ్యంలో కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే టెట్ (Teacher Eligibility Test) నిర్వహించిన ప్రభుత్వం, ఇప్పుడు ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించే దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ప్రత్యేక టెట్‌ను డిసెంబర్ నెలలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల విడుదలైన టెట్ నోటిఫికేషన్‌లో కొన్ని వర్గాల […]
Special AP TET for In-Service Teachers AP Govt Decision Read More »